భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో క్రిస్ గేల్‌ను అధిగమించి ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచి మరో మైలురాయిని చేరుకున్నాడు.