ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు

BSNL Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జూనియర్ టెలికాం ఆఫీసర్‌ (JTO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, ఎంఎస్సీ లేదా ఎంటెక్‌ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..