ప్రియుడి కోసం మేడపై నుంచి తోసేసి.. చావకపోతే.. నరాల్లోకి హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

మొదట ప్రమాదంగా భావించిన ఈ కేసులో పోలీసుల విచారణతో అసలు నిజాలు బయటపడ్డాయి. నిందితుడు వెంకట సాయి అలియాస్ బంటి పోలీసుల ఎదుట నోరు విప్పడంతో ఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.