ప్లీజ్‌.. పేదలకు న్యాయం చేయండి

‘మొదటి సమావేశం నుంచి చూస్తున్నాను.. నేను అభివృద్ధికి పంపిన సిఫార్సు లెటర్లకు, రిమైండర్లకు అధికారుల నుంచి సమాధానం ఉండదు.. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాల్లో 90 శాతం నిరక్ష్యరాస్యులైన పేదలకు ఎటువంటి సేవలందు తాయి.. ఇలా ఉంటే ప్రజలకు అధికారులుగా మీరు , ప్రజాప్రతినిధులుగా మేము ఏం న్యాయం చేస్తాం.. ప్లీజ్‌ నిరుపేదలకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా సరైన పంథాలో నడవండి’ అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ హితవు పలికారు.