ఫిఫా వరల్డ్ కప్ వేదికగా ప్రేమ బహిర్గతం.. కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ జంట హాట్ టాపిక్

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రతిష్టాత్మక ‘ఫిఫా వరల్డ్ కప్-2026’లో ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కలిసి పబ్లిక్‌గా సందడి చేశారు.