బీజేపీలోకి రాఘవ్ చద్దా ఫిరాయింపు.. అరవింద్ కేజ్రీవాల్ తొలి స్పందన ఇదే

పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాఘవ్ చద్ధా సహా మరో ఆరుగురు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ పరిణామాలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇదంతా బీజేపీ వెనుకుండి ఆడించిన ఆటని, మరోసారి పంజాబీలకు ఆ పార్టీ ద్రోహం చేసిందని అన్నారు. అయితే, గతేడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.