భూదాన్ భూముల కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అమోయ్ కుమార్

భూదాన్ భూముల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు.