మండల స్థాయిలో ప్రతి సోమవారం మీకోసం..

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.