మంత్రి వాకిటికి పొంగులేటి సారీ చెప్పాలి.. లేకపోతే ఇంటిని ముట్టడిస్తాం

బషీర్బాగ్, వెలుగు: బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాకిటి శ్రీహరిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దురుసుగా ప్రవర్తించాడంటూ బీసీ సంఘాల లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ చౌరస్తా లో మంత్రి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , దిష్టిబొమ్మ దహనం చేశారు.