మెదక్ జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముందుకు రాని కాంట్రాక్టర్లు..రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కటీ పడలేదు

ఈ సీజన్​లో వర్షాలు బాగా పడడంతో చెరువులు పూర్తిగా నిండి చేపల పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది. కానీ చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.