మొసళ్ల మోటులో ఇక బోటు షికారు..!..ఖిలా వరంగల్‌‌‌‌కు కొత్త టూరిజం హంగులు

కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఖిలా వరంగల్ కోట మరోసారి సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. శతాబ్దాల క్రితం శత్రువులకు దుర్భేద్యంగా నిలిచిన ఈ కోట చుట్టూ ఉన్న జల కందకాలు(మోట్స్) ఇప్పుడు బోటు షికారుకు వేదిక కానున్నాయి.