కాంగ్రెస్ ఆదివాసీ బస్సు యాత్ర షురూ

దేశంలో ఎస్టీలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు అమలు చేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం గాంధీ భవన్‌‌లో ఈ యాత్రను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.