యూపీలో గొడ్డు మాంసం కలకలం: ఇంట్లో బీఫ్ వండుతున్నారని ముగ్గురు మహిళల అరెస్ట్!

ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ ఇంట్లో గొడ్డు మాంసం (బీఫ్) వండుతున్నారనే ఆరోపణలపై పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వండిన, పచ్చి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.....................................