రాజ్యసభ సీట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల గురి..ఏప్రిల్‌తో అభిషేక్ సింఘ్వీ, సురేశ్ రెడ్డి పదవీకాలం పూర్తి
రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఏప్రిల్ లో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానుండడంతో వీటిని దక్కించుకునేందుకు తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.