రూటు మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే

స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మాత్రం వెనకడుగు వేయడం లేదు. AMFI విడుదల చేసిన జనవరి 2026 లెక్కలు దేశంలో మారుతున్న ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ ని స్పష్టం చేస్తున్నాయి. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఓవరాల్‌గా మ్యూచువల్ ఫండ్