రామంతాపూర్ చెరువు ఆక్రమణల తొలగింపు.. ఎఫ్టీఎల్ విస్తీర్ణం 30 ఎక‌‌‌‌రాలు..6 ఎక‌‌‌‌రాల వరకు క‌‌‌‌బ్జా

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌ సిటీ/ రామాంతాపూర్, వెలుగు: హైదరాబాద్​లోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణలను హైడ్రా మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం తొల‌‌‌‌గించింది. ఎఫ్టీఎల్​ విస్తీర్ణం 30 ఎక‌‌‌‌రాలు కాగా.. ఇందులో16 ఎక‌‌‌‌రాల వరకు క‌‌‌‌బ్జాకు గురైంది. దాదాపు 12 ఎక‌‌‌‌రాల్లో శాశ్వత కట్టడాలు వెలిశాయి.