వైటీపీఎస్ను ప్రైవేటీకరించట్లేదు..కేవలం కొన్ని పనులనే ప్రైవేట్ఏజెన్సీలకిచ్చాం: జెన్కో సీఎండీ హరీశ్

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)ను ప్రైవేటీకరించడం లేదని జెన్కో సీఎండీ హరీశ్ స్పష్టం చేశారు. పవర్ప్లాంట్ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్లో భాగంగా కొన్ని పనులను చట్ట ప్రకారం ప్రైవేట్ ఏజేన్సీలకు బాధ్యతలు అప్పగించడం ఎప్పటినుంచో జరుగుతున్నదని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.