డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం..గవర్నర్ కు వివరాలు వెల్లడించిన మంత్రి అడ్లూరి

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దివ్యాంగుల శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజతో కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.