విద్యా హక్కు కోసం పోరాటం

విద్యాహక్కు పరిరక్షణ కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని టీజీఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర స్థాయి నాలుగు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.