రోడ్లు లేవు..నీళ్లు రావు..కరెంటు ఉండదు

మరణించిన తరువాతనైనా గౌరవంగా అంత్యక్రియలు జరపాలన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చిం తపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించిన వైకుంఠధామాల్లో కొన్ని చొట్ల రోడ్లు లేవు.. నీళ్లు రావు.. మరికొన్ని చొట్ల విద్యుత్‌ సౌకర్యం లేదు. - (ఆంధ్రజ్యోతి-చింతపల్లి)