DOCTOR: ఘనంగా డాక్టర్స్‌ డే

జాతీయ డాక్టర్స్‌ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్‌ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్‌ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్‌, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.