విపత్తుల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు.