వరంగల్ లో ‘యంగ్ ఇండియా’కు లైన్ క్లియర్

వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్ ను హనుమకొండ సెంటర్లోని బీఈడీ కాలేజీ భూముల్లో ఏర్పాటు చేయనున్నారు. వరంగల్​ పశ్చిమకు సీఎం రేవంత్​రెడ్డి ఏడాది కిందనే స్కూల్​ను మంజూరు చేశారు