శ్రీవారి హుండీల ఆదాయం రూ.12 లక్షలు

ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్‌కుమార్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు.