స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంకండి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా సూచించారు.