డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా ప్రెసిడెంట్ థాంక్యూ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్యూ చెప్పారు.