‘సార్థక్ -పీడీఎస్’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..రేషన్ వ్యవస్థలోకి ఏఐ

దేశంలోని పేద ప్రజల ఆహార భద్రతే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత బలోపేతం చేస్తూ, ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ‘సార్థక్– పీడీఎస్’ పథకానికి శ్రీకారం చుట్టింది.