హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలను నిర్మిస్తాం : మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం కొల్లాపూర్ పట్టణ శివారులోని వరదెల పరిధిలో ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు.