కొత్తగా 19 అదనపు తహసీల్దార్ పోస్టులు

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా పట్టణ మండలాల్లో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు 19 అదనపు తహసీల్దార్ల పోస్టులను ప్రభుత్వం సృష్టించింది.