ప్రభుత్వ ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపునకు సర్కారు రెడీ.. ఆర్థిక శాఖ నుంచి లైన్ క్లియర్..విడతల వారీగా చెల్లింపులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఓటీఎస్ ద్వారా చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.