ఆన్లైన్ లోనే డాక్టర్ల బదిలీల ప్రక్రియ..వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ట్రాన్స్‌‌‌‌ ఫర్లు

రాష్ట్రంలో డాక్టర్ల బదిలీల ప్రక్రియను పూర్తిగా ఆన్‌‌‌‌ లైన్, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 38కి తగ్గట్టుగా, వైద్యారోగ్య శాఖ తాజాగా బదిలీల మార్గదర్శకాలకు జీవో 28 విడుదల చేసింది.