ఒకే ఇంట్లో తల్లీకొడుకు సూసైడ్..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య, తండ్రి లేడన్న మనస్తాపంతో కొడుకు ఒకే ఇంట్లో ఉరేసుకుని సూసైడ్చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని లష్కర్‌గూడలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.