బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఫిర్యాదు
సింగరేణి ఆస్తులు తగులబెట్టా లని, రైలు పట్టాలు కోసెయ్యాలంటూ కేడర్‌ను రెచ్చగొ ట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆనంద్‌కు ప్రభుత్వ