అక్రమంగా కలప నిల్వపై విచారణ చేపడుతాం : డీఎఫ్ఓ కోటేశ్వరావు

అక్రమంగా కలపను నిల్వ ఉంచిన బీట్​ ఆఫీసర్​ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎఫ్​ఓ కోటేశ్వరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎఫ్​ఆర్​ఓ కార్యాలయంలో పట్టుకున్న కలపను ఆయన పరిశీలించారు.