అకాల వర్షాలపై అలర్ట్గా ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

అకాల వర్షాలపై రైతులతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్​అన్నారు. చుంచుపల్లి మండలం పెనగడపలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ బుధవారం సందర్శించారు.