అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, వాటి బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.