నాణ్యతలో రాజీ పడొద్దు .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీఆఫీస్ నిర్మాణం
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న ఎస్పీ ఆఫీస్, ఎస్పీ క్యాంపు కార్యాలయ నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు.