అట్టుడుకుతున్న యూరప్.. వీడియోలు వైరల్

యూరప్ నిప్పుల కొలిమిలా మారింది. ఇప్పటికే దాదాపు పదమూడు వందల మందికిపైగా ప్రజలు మరణించారు. పాఠశాలలు మూసివేశారు. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.