Divya Suresh: బిగ్ బాస్ నటికి వీధుల్లో వేధింపులు.. రాత్రి వేళల్లో మహిళలకు సేఫ్టీ లేదంటూ పోస్ట్

కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ సీజన్ 8 మాజీ కంటెస్టెంట్ దివ్యా సురేష్ తనకు బెంగళూరులో రాత్రి వేళ వేధింపులు ఎదురైనట్లు ఆరోపించారు. ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో తాను, తన కజిన్ కలిసి కారువైపు వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి తమను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. అతడిని నిలదీశినా ఆగ