అండర్19 ఆసియా కప్ ఫైనల్... పాక్‌ను కొట్టాలె.. కప్పు పట్టాలె
అండర్-19 ఆసియా కప్‌లో అద్భుత ఆటతో అదరగొడుతున్న యంగ్ ఇండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది