అడ్వకేట్ స్వప్న హత్యపై హెచ్ ఆర్సీలో  కేసు

పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే న్యాయవాది స్వప్న హత్యకు గురైందని హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేయగా, కమిషన్ విచారణకు స్వీకరించింది.