అత్యంత రహస్య ప్రాంతంలో మొజ్తబా ఖమేనీ.. కొరియన్ నెట్‌వర్క్ ద్వారానే ఆదేశాలు!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆకస్మిక అదృశ్యం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన భూగర్భ బంకర్‌కే పరిమితం అయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన తన ప్రత్యేక దూతల ద్వారా మాత్రమే.. ఉన్నతాధికారులకు, సైనిక నాయకులకు సందేశాలు పంపుతున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు అమెరికాతో జరగాల్సిన కీలక శాంతి ఒప్పందం పూర్తిగా నిలిచిపోగా.. ఇందుకు కారణం మొజ్తభానేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.