అంతా తూచ్.. భారత్‌ను కాదని పాకిస్థాన్‌కు ఇంజిన్లు అమ్ముతామా.. క్లారిటీ ఇచ్చిన రష్యా!

పాకిస్థాన్‌కు రష్యా యుద్ధవిమానాల ఇంజిన్లు సరఫరా చేయబోతోందని.. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్‌లో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా రష్యా క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్‌తో తాము అలాంటి ఒప్పందమేదీ చేసుకోలేదని స్పష్టం చేసింది. భారత్‌కు ఇబ్బందికరంగా అనిపించే పనులు తాము చేయమని తెలిపింది. నిజానికి పాకిస్థాన్‌తో తమకు ఆ స్థాయి సహకారాలు లేవని రష్యా వెల్లడించింది..