అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..

పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది.