అధికార పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మేలు.. 19 డివిజన్ అభ్యర్థిని కాటిపల్లి శమంత

స్టేట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జెండా నగర పాలక సంస్థలో గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని 19 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని కాటిపల్లి శమంత అన్నారు. ఆదివారం ఆమె డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.