అనకాపల్లి- సోలాపూర్‌ రైలు సెప్టెంబరు వరకు పొడిగింపు

అనకాపల్లి- సోలాపూర్‌ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్‌, రాయచూర్‌, కలబుర్గి మీదుగా షోలాపూర్‌ వరకు నడుస్తుంది.