అనాథ పిల్లలకు అండగా ఉంటాం : మంత్రి సీతక్క

ఆఫ్టర్ కేర్ (సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వచ్చే) పిల్లలకు రాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భరోసానిచ్చారు.