అన్నదాతలపై అడ్డగోలు భారం...భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల రేట్లు

కాంప్లెక్స్​ ఎరువుల రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.700 దాక హైక్​ చేశాయి. పెరిగిన రేట్లు ఈ నెల నుంచే అమల్లోకి వచ్చాయి.