అన్నారంలో పల్లె దవాఖాన ప్రారంభం

వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పల్లె దవాఖాన నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.