అభినవ సింగరేణి.. డిసెంబర్ 23న సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, అవసరాల మేరకు వాడుకోవడంలో సింగరేణి సంస్థ ముందంజలో ఉంది. భూగర్భ గనుల్లో బొగ్గును వెలికి తీయడం, దానిని ఉపరితలానికి తరలించేందుకు గతంలో మాన్యువల్ విధానాలు పాటించగా... ప్రస్తుతం ఎల్హెచ్డీ, ఎస్డీఎల్, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాలను వాడుతున్నారు.